అంత్యక్రియలకు అభిమన్యు రెడ్డి ఆర్థిక సాయం

51చూసినవారు
అంత్యక్రియలకు అభిమన్యు రెడ్డి ఆర్థిక సాయం
జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలం మోత్కూలకుంట తండా గ్రామపంచాయతీకి చెందిన సభవాట్ సోంమ్ల నాయక్(30) అనారోగ్యంతో మృతి చెందారు. సోమవారం మృతికి సంతాపం తెలిపి అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు బిఆర్ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి 5000/- రూపాయలు ఆర్థిక సహాయన్ని యువసేన సభ్యుల అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రవినాయక్, మంగ్యనాయక్, రాములు నాయక్, జైపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్