జూరాల ప్రాజెక్ట్ కు వరద నీరు

74చూసినవారు
జూరాల ప్రాజెక్ట్ కు వరద నీరు
ఉమ్మడి పాలమూరు జిల్లాకు సాగు, త్రాగు నీటి అవసరాలకు వరప్రదాయినిగా మారిన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. సోమవారం పూర్తిస్థాయి నీటిమట్టం 318. 516 మీటర్లు కాగా. ప్రస్తుతం 315. 840 మీటర్లు, 4. 936 టీఎంసీల నీరు నిల్వ ఉండగా ఎగువ ప్రాంతం నుంచి 3, 806 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్