లిక్కర్ షాపులపై సీఎం కీలక నిర్ణయం
AP: మద్యం షాపుల యజమానులకు చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మద్యం రిటైల్ షాపులలు ఇచ్చే మార్జిన్ 10.5 శాతం నుంచి 14 శాతానికి పెంచుతూ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రూ.99లకు మద్యంతో పాటు, అన్ని బ్రాండ్లు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. ఇతర రాష్ట్రాల లిక్కర్, నకిలీ మద్యం రాకుండా చూడాలన్నారు.