విద్యార్థులు చదువుతోపాటు క్రీడలలోను రాణించాలి: ఎమ్మెల్యే

57చూసినవారు
విద్యార్థులు చదువుతోపాటు క్రీడలలోను రాణించాలి: ఎమ్మెల్యే
చదువుతో పాటు విద్యార్థులు క్రీడలలోనూ రాణించాలని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం తిరుమలపుర్ లో గురువారం నిర్వహించిన 68వ ఎస్జిఫ్ క్రీడా టోర్నమెంట్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోటీలను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు. గ్రామీణ స్థాయిలో మెరుగైన క్రీడాకారులు వెలుగులోకి రావాలన్నారు.

సంబంధిత పోస్ట్