సీతారాం ఏచూరిని ఆదర్శంగాతీసుకుని ముందుకుసాగాలి: మాజీఎంపీ మధు

76చూసినవారు
సీతారాం ఏచూరి ఆలోచన పరిజ్ఞానం ఎంతో గొప్పదని సీపీఎం సీనియర్ నాయకులు, కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎంపీ మధు అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ కళాభవనంలో మంగళవారం నిర్వహించిన సీతారాం ఏచూరి సంస్కరణ సభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సీపీఎం పార్టీకి సీతారాం ఏచూరి ఎన్నో సేవలు అందించారని గుర్తు చేశారు. సీతారాం ఏచూరి ఆలోచనను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్