గృహ జ్యోతి పథకాన్ని సక్రమంగా అమలు చేయాలి

84చూసినవారు
గృహ జ్యోతి పథకాన్ని సక్రమంగా అమలు చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గృహ జ్యోతి పథకాన్ని సక్రమంగా అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దుర్గ ప్రసాద్ కోరారు. కల్వకుర్తి పట్టణంలో మంగళవారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించిన చాలా మంది లబ్ధిదారులకు జీరో బిల్లులు రావడం లేదని అన్నారు. విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి ఇలాంటి సమస్యలు రాకుండా తగిన చర్యలు తీసుకవాలని అన్నారు.

సంబంధిత పోస్ట్