టీజీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షులుగా శ్రీకాంత్ రెడ్డి

82చూసినవారు
టీజీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షులుగా శ్రీకాంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర వాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షులుగా చిమ్ముల శ్రీకాంత్ రెడ్డి ఎన్నిక కావడం పట్ల కల్వకుర్తి పట్టణ కాంగ్రెస్ నాయకులు సోమవారం జి ఎస్ ఆర్ కార్యాలయంలో శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని క్రీడల్లో ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు.

సంబంధిత పోస్ట్