కనిపించిన నెలవంక రేపే రంజాన్

50చూసినవారు
కనిపించిన నెలవంక రేపే రంజాన్
మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో బుధవారం సాయంత్రం నెలవంక కనిపించింది. దీంతో నేటితో ఉపవాస దీక్షలు ముగించి గురువారం ముస్లిం సోదరులు రంజాన్ పండుగను జరుపుకోవాలని మతపెద్దలు ప్రకటించారు.

సంబంధిత పోస్ట్