గుడిగండ్లలో బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి భార్య వినూత్న ప్రచారం

55చూసినవారు
గుడిగండ్లలో బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి భార్య వినూత్న ప్రచారం
నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామంలో ఆదివారం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి భార్య మన్య గీతారెడ్డి వినూత్న ప్రచారం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న ఓ చాయ్ డబ్బా దగ్గరికి వెళ్లి చాయ్ అమ్ముతు వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ నరసింహ గౌడ్, అశోక్ గౌడ్, వెంకటేశ్వర్ రెడ్డి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్