నాకు వచ్చే నిధుల్లో 30శాతం విద్యకు కేటాయిస్తా

72చూసినవారు
వచ్చే ఎమ్మెల్యే నిధుల్లో 30శాతం నిధులను విద్యకు కేటాయిస్తానని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. నారాయణ పేట జిల్లా మక్తల్ మండలం లింగం పల్లి గ్రామంలో మంగళ వారం మండల పరిషత్ ప్రాథమికొన్నత పాఠశాల ప్రదానోపాధ్యాయులు వై చంద్రశేఖర్ పదవీ విరమణ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథులుగా పాల్గొని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్