పోలీస్ ప్రజావాణికి 14 ఫిర్యాదులు

67చూసినవారు
పోలీస్ ప్రజావాణికి 14 ఫిర్యాదులు
నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 14 ఫిర్యాదులు అందాయి. ఏఎస్పీ సీహెచ్ రామేశ్వర్ ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. 2, భూ పంచాయతీకి సంబంధించి 10, ఫ్యామిలీ గొడవలకు సంబంధించిన 2 ఫిర్యాదులు అందాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్