ఘనంగా జాతిపిత గాంధీ జయంతి వేడుకలు

70చూసినవారు
నారాయణపేట పట్టణంలో మహత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గాంధీ నగర్ వీధిలో జాతి పిత మహాత్మా గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి పూజలు చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ అనసూయ, సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర నాయకులు నాగురావు నామాజీ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. దేశానికి గాంధీ చేసిన సేవలను కొనియాడారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్