ఆ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి

65చూసినవారు
ఆ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి
వనపర్తి జిల్లాలో ప్రైవేట్ స్కూళ్లలో అధిక ఫీజులు వసూలు చేస్తూ, పుస్తకాలు, దుస్తుల పేరుతో అధిక డబ్బులు వసూలు చేస్తున్న స్కూళ్లపై చర్చలు తీసుకోవాలని మంగళవారం సిపిఐ, సిపిఎం, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఆత్మకూరు మండల కమిటీల ఆధ్వర్యంలో ఎంఈఓ భాస్కర్ సింగ్ కు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ స్కూళ్లలో మౌళిక వసతులు కల్పించాలని కోరారు.

సంబంధిత పోస్ట్