వనపర్తిలో బీజేపీ నాయకుల సంబరాలు

76చూసినవారు
వనపర్తిలో బీజేపీ నాయకుల సంబరాలు
నరేంద్ర మోదీ మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. పట్టణంలోని రాజీవ్ చౌరస్తా, వివేకానంద చౌరస్తాల వద్ద బాణసంచా కాల్చి మిఠాయిలు పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా పరిషత్ ఛైర్మన్ ఆర్ లోకనాథ్ రెడ్డి, కౌన్సిలర్ మంగ లావణ్య, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్