జేఎన్టీయూ కాలేజీ పనులు ప్రారంభించాలి: నిరంజన్ రెడ్డి

65చూసినవారు
జేఎన్టీయూ కాలేజీ పనులు ప్రారంభించాలి: నిరంజన్ రెడ్డి
వనపర్తి జిల్లాలో జేఎన్టీయూ భవనం నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని, వనపర్తి నియోజకవర్గంలో పెండింగ్ పనులను వెంటనే ప్రారంభించాలని కోరుతూ సోమవారం కలెక్టర్ కు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ వినతిపత్రం సమర్పించారు. మొదటి రెండు విడతల్లో రూ. 32 కోట్లు మంజూరు అయ్యాయని పేర్కొన్నారు. పట్టణాలు, గ్రామాలలో వివిధ దశలో పెండింగ్లో ఉన్నాయని చర్యలు తీసుకోవాలని కోరారు. గట్టు, నందిమల్ల అశోక్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్