మైసమ్మ ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

71చూసినవారు
మైసమ్మ ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం చిలకటోనిపల్లి గ్రామంలోని మైసమ్మ ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా తన గెలుపు కోసం కష్టపడిన గ్రామస్తులందరికీ ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ శ్రీనివాసులు, ఎంపీపీ రఘు ప్రసాద్, మండల కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తూడి శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్