వనపర్తి జిల్లాలో తగ్గిన ఉష్ణోగ్రతలు

58చూసినవారు
వనపర్తి జిల్లాలో తగ్గిన ఉష్ణోగ్రతలు
వనపర్తి జిల్లాలో వర్షాల కారణంగా వేడి తగ్గింది. 20 కేంద్రాల్లోనూ 35 డిగ్రీల లోపు ఉష్ణోగ్రత నమోదు కావడంతో వాటిని అధికారులు నో వార్నింగ్ జోన్ లో చేర్చారు. జిల్లాలో అమరచింతలో ఆదివారం అత్యధిక ఉష్ణోగ్రత 34. 6 డిగ్రీలు నమోదు కాగా, సోమవారం దగడలో 34. 3 డిగ్రీలు నమోదయింది. 0. 3 డిగ్రీలు తగ్గింది. శ్రీరంగాపురం 34. 1, పెబ్బేర్ 33. 9, వెలుగొండ 33. 8, మిరాశిపల్లి 33. 6, వనపర్తిలో 32. 9 డిగ్రీలు నమోదయిందని ఏ. డి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్