వార్షిక బ్రహ్మోత్సవాల కరపత్రాల విడుదల

62చూసినవారు
వార్షిక బ్రహ్మోత్సవాల కరపత్రాల విడుదల
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లిలో వెలసిన సుప్రసిద్ధమైన శైవక్షేత్రం శ్రీకోటిలింగేశ్వర దత్తదేవస్థానము 17వ వార్షిక బ్రహ్మోత్సవాల కరపత్రాలను సోమవారం ఆలయకమిటి విడుదల చేశారు. జూన్ 19న 1వ రోజు కాలభైరవ పాశుపత హోమాలు, 2వ రోజు కోటిలింగేశ్వర స్వామివారికి పుష్పాభిషేకం బిళ్వాబిషేకం, 3వ రోజు శ్రీజానాంబికదేవికి పుష్పాబిషేకం, 4వ రోజు శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధానకార్యదర్శి రుమాళ్ళశేఖర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్