వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ప్రైవేట్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ కు బంజారా సంఘం రాష్ట్ర అధ్యక్షులు శివనాయక్ సోమవారం ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు. పాఠశాలకు పక్కనే పెట్రోల్ బంకు, వైన్స్ షాపులు నిర్వహిస్తున్న విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడంలేదని పేర్కొన్నారు.