సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ సస్పెండ్

69చూసినవారు
సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ సస్పెండ్
ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఒక మండలానికి చెందిన ఎంపీపీ జన్మదినం సందర్భంగా వనపర్తి జిల్లా మదనపురం మండల ఎంపిడిఓ కార్యాలయంలో సినీయర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న కొండా శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలుపిన ఫోటో సోషల్ మీడియాలో ప్రచారమైన విషయం కలెక్టర్ దృష్టికి వచ్చింది. దీనిపై స్పందించిన సోమవారం కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన శ్రీనివాస్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్