తెలంగాణ దళిత సంఘాల ఐక్యవేదిక అడహాక్ కమిటి అధ్వర్యంలో అంబేద్కర్ భవన్లో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అంబేద్కర్ ఆలోచన వేదిక అధ్యక్షుడు గొడిసెల శ్రీహరి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అలనాటి స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితమే ఈనాటి స్వాతంత్రమని స్పష్టం చేశారు.