బెల్లంపల్లి తాసిల్దార్ కు అభినందనలు

80చూసినవారు
బెల్లంపల్లి తాసిల్దార్ కు అభినందనలు
బెల్లంపల్లి తాసిల్దార్ బిట్ల సుధాకర్ కు కాంగ్రెస్ పార్టీ నాయకులు, రేవంత్ రెడ్డి సైన్యం రాష్ట్ర ప్రచార కార్యదర్శి కొలిపాక శ్రీనివాస్ అభినందనలు తెలిపారు. గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకొని కలెక్టర్ బాదావత్ సంతోష్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్న తహాసిల్దారును శనివారం స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో శ్రీనివాస్ పుష్పగుచ్చం అందించి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.