గోల్ బంగ్లా బస్తి ఏరియాలో ఎన్నికల ప్రచారం

63చూసినవారు
బెల్లంపల్లి పట్టణంలోని నాలుగో వార్డ్ గోల్ బంగ్లా బస్తి ఏరియాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆదివారం రాత్రి నాయకులు సూరిబాబు, నాతరి స్వామిలు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్