జ్యోతిబాపూలే జయంతి వేడుకలు

65చూసినవారు
జ్యోతిబాపూలే జయంతి వేడుకలు
బెల్లంపల్లి పట్టణం లోని అంబేద్కర్ భవన్ ఎస్సీ కమ్యూనిటీ హాల్ లో గురువారం దళిత సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మహాత్మా జ్యతిరావు పులే 197వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. జ్యోతిరావు పూలే చిత్రపటానికి నాయకులు పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల ఐక్యవేదిక నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్