గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం

76చూసినవారు
గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం
తాండూర్ మండలంలోని అచ్చులాపూర్ గ్రామపంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. స్పెషల్ ఆఫీసర్, తహసిల్దార్ ఇమ్రాన్ ఖాన్, ఎంపీడీవో శ్రీనివాసులు స్మశాన వాటికను సందర్శించి స్మశానవాటికలు చుట్టూ ఉన్న చెట్లు తొలగించి బీటి రోడ్డు నుంచి స్మశాన వాటిక వరకు ఈజీఎస్ నిధులతో మరమ్మతులకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మురళీధర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్