కొమ్మెర గ్రామంలో బడిబాట కార్యక్రమం

79చూసినవారు
కొమ్మెర గ్రామంలో బడిబాట కార్యక్రమం
చెన్నూర్ మండలంలోని కొమ్మెర గ్రామంలో సోమవారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఐదేళ్లు దాటి చదువుకు దూరంగా ఉన్న బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని వారు తల్లిదండ్రులను కోరారు. అన్ని వసతులతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్