ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలు

84చూసినవారు
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలు
మంచిర్యాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. రేపటి నుండి సెలవులు రావడంతో విద్యార్థులు కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్