మంచిర్యాల జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు

69చూసినవారు
మంచిర్యాల జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు
మంచిర్యాల జిల్లాలో బుధవారం నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు వెల్లడించారు. హాజీపూర్ 118. 6, మంచిర్యాల 74. 4, కాసిపేట 74. 3, లక్షెట్టిపేట 57. 5, మందమర్రి 56. 1, నస్పూర్ 56, దండేపల్లి 31. 6, జన్నారం 26. 9, బెల్లంపల్లి 23. 4, జైపూర్ 28. 2, తాండూర్ 18. 6, వేమనపల్లి 6. 4, నెన్నెల 2. 9, భీమారం 1. 2, చెన్నూర్ 1. 1, కోటపల్లి 1. 7, భీమిని 3మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్