గ్రామ పంచాయతీ ఎన్నికల ఓటరు జాబితా ప్రదర్శన

76చూసినవారు
గ్రామ పంచాయతీ ఎన్నికల ఓటరు జాబితా ప్రదర్శన
జైపూర్ మండలంలోని ఇందారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం 2వ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల డ్రాఫ్ట్ ఎలక్ట్రోరల్ రోల్స్ ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఓటరు లిస్టులో తమ పేర్లు పరిశీలించుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఎల్పీవో ధర్మరాణి, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి శ్రీపతి బాపురావు, పంచాయితి కార్యదర్శి ఏ. సుమన్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్