హ్యాండ్ బాల్ అసోసియేషన్ ఎన్నికలతో సంబంధం లేదు

70చూసినవారు
హ్యాండ్ బాల్ అసోసియేషన్ ఎన్నికలతో సంబంధం లేదు
నూతనంగా ఏర్పాటు చేసుకున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ ఎన్నికలకు ఒలింపిక్ అసోసియేషన్ కు ఎలాంటి సంబంధం లేదని సభ్యులు తెలిపారు. బుధవారం మంచిర్యాలలో జరిగిన సర్వసభ్య సమావేశంలో వారు మాట్లాడుతూ ఇప్పటికే ఒలింపిక్ సంఘం, జిల్లా స్పోర్ట్స్ అథారిటీకి అనుబంధంగా హ్యాండ్ బాల్ అసోసియేషన్ ఉందన్నారు. క్రీడాకారులను అయోమయానికి గురిచేస్తున్న సంఘాలపై చర్యలు తీసుకోవాలని సమావేశంలో తీర్మానించారు.

సంబంధిత పోస్ట్