మంచిర్యాల:: గ్రూప్ 2 పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులు

73చూసినవారు
మంచిర్యాల జిల్లాలో గ్రూప్ 2 పరీక్ష సోమవారం జరగనుంది. మంచిర్యాల జిల్లాలో 48 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం పేపర్ 3, మధ్యాహ్నం పేపర్ 4 పరీక్షలు జరగనున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థులు సంబంధిత కేంద్రాలకు ఎనిమిది గంటల లోపే చాలామంది చేరుకున్నారు. పోలీసులు, సంబంధిత సిబ్బంది పకడ్బందీగా తనిఖీలు నిర్వహించి కేంద్రాల లోపలికి అనుమతిస్తున్నారు.

సంబంధిత పోస్ట్