నిరంతరాయంగా త్రాగునీటి సరఫరాకు చర్యలు చేపట్టాలి

63చూసినవారు
నిరంతరాయంగా త్రాగునీటి సరఫరాకు చర్యలు చేపట్టాలి
వేసవి కాలం దృష్ట్యా ప్రణాళికబద్ధంగా నిరంతరాయంగా త్రాగునీటి సరఫరాకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ. ప్రజలకు నిరంతర త్రాగునీటి సరఫరాకు ప్రత్యేక అధికారులను నియమించాలని, చేతిపంపులు, బోర్‌వెల్ మరమ్మత్తులు వెంటనే చేపట్టాలన్నారు.

సంబంధిత పోస్ట్