పెప్పర్‌మింట్ 'టీ' తాగితే ఎన్నో ప్రయోజనాలు!

55చూసినవారు
పెప్పర్‌మింట్ 'టీ' తాగితే ఎన్నో ప్రయోజనాలు!
పెప్పర్‌మింట్ టీ తాగితే ఎన్నో లాభాలు ఉన్నాయి. పెప్పర్‌మింట్ గ్యాస్, బ్లోటింగ్, అజీర్ణత వంటి జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. ఈ ఆయిల్ జీర్ణ వ్యవస్థలోని కండరాలను నిద్రావస్థలోకి తీసుకెళ్లి, వివిధ జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి. ఈ విధంగా, పెప్పర్‌మింట్ టీ వల్ల జీర్ణ వ్యవస్థ చురుకుగా పని చేస్తుంది. పెప్పర్‌మింట్ ఆయిల్‌లోని మెంటాల్ రక్త ప్రవాహాన్ని పెంచి, చల్లని అనుభూతిని కలిగిస్తుంది. దాని వల్ల నొప్పి కూడా తగ్గుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్