స్విఫ్ట్, విటారా ధరలు పెంచిన మారుతీ సుజుకీ

59చూసినవారు
స్విఫ్ట్, విటారా ధరలు పెంచిన మారుతీ సుజుకీ
ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ తమ స్విస్ట్, గ్రాండ్ విటారాలో సిగ్మా కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. స్విఫ్ట్ వాహన ధరను రూ.25,000, ఇక గ్రాండ్ విటారాలో సిగ్మా వేరియంట్ ధరను రూ.19,000 పెంచినట్లు తెలిపింది. పెంచిన ధరలు ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చాయని వెల్లడించింది. నిర్వహణ వ్యయాలు, ముడి సరకుల ధరలు పెరిగిన నేపథ్యంలో ధరలను పెంచుతున్నామని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్