హెట్రో ల్యాబ్స్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

51చూసినవారు
హెట్రో ల్యాబ్స్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం
మెదక్ జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని హెట్రో ల్యాబ్స్ పరిశ్రమలో సోమవారం భారీ స్థాయిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కాగా ఈ ప్రమాదంలో పరిశ్రమలోని కెమికల్ రసాయనిక అతి భారీ ట్యాంకులు ఒక్కసారిగా పేలడంతో భారీ స్థాయిలో మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో పరిశ్రమలో విధులు నిర్వహించే కార్మికులు ఒక్కసారిగా బయటికి పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you