మినీ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తు స్వీకరణ

54చూసినవారు
మినీ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తు స్వీకరణ
మెదక్ జిల్లాలోని మెదక్, కౌడిపల్లి గిరిజన సంక్షేమ మినీ గురుకులాల్లో ఒకటవ తరగతిలో కొత్త అడ్మిషన్లు, 2 నుండి 5 వ తరగతి వరకు మిగిలిన సీట్లకు ఎస్టీ విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవాలని రీజినల్ కో ఆర్డినేటర్ టి. సంపత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా అదనపు కలెక్టర్ ఆమోదం ప్రకారం అడ్మిషన్లు పూర్తి చేస్తామన్నారు. ఆసక్తిగల ఎస్టీ బాలికలు సంబంధిత పాఠశాలలో దరఖాస్తులను సమర్పించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్