ఏడుపాయల పరిసర ప్రాంతాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ

52చూసినవారు
ఏడుపాయల పరిసర ప్రాంతాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ
మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఐ. పి. ఎస్ ఇటీవల కాలంలో ఏడుపాయల్లో జరిగిన దొంగతనం పరిసర ప్రాంతాలను స్వయంగా పరిశీలించి అక్కడి ఆలయ కమిటీ సిబ్బందితో మాట్లాడారు. సీసీ కెమెరాలు పనితీరును పరిశీలించినారు. ఆలయ ఈవో తో ఫోన్లో మాట్లాడి త్వరలోనే ఒక కమిటీని ఏర్పాటు చేసి ఏడుపాయల రక్షణ, దొంగతనాల నివారణపై వచ్చే మంగళవారం చర్చించి ఆలయ పరిసర ప్రాంతాల పరిరక్షణకు దొంగతనాల నివారణల పై పకడ్బందీ చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్