బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

61చూసినవారు
బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం
మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం సూరారం గ్రామానికి చెందిన పిట్ల సురేష్ పురుగులమందు తాగి మరణించిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ బాదిత కుటుంబానికి 5000 రూపాయలు అర్ధిక సాయం అందించారు. గ్రామ మాజీ సర్పంచ్ నీరజపవన్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు రామస్వామి, బిపేట ముత్యాలు, రాములు, అక్బర్, సురేష్, త‌దిత‌రులు బాదిత కుటుంబానికి అందించారు.
Job Suitcase

Jobs near you