మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మద్దుల్ వాయి కమిటీ హాల్ వద్ద ఎంపీటీసీ గజ్జెల జ్యోతి ప్రవీణ్ కుమార్ జెండా ఆవిష్కరణ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అనురాధ కృష్ణ, ఉప సర్పంచ్ పోచమ్మ, విద్యకమితి చైర్ మన్ విఠల్, మాజీ ఎంపీటీసీ బిక్ష పతి, వార్డు సభ్యులు బాలపోచయ్య, ప్రవీణ్, లక్ష్మయ్య, సెక్రెటరీ, యూత్ లీడర్ వంశీ, టింకు, సాయిలు, సత్యం, కుమార్, ప్రశాంత్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు.