దొంగలు వస్తున్నారని, బంగారం తాడు మాయం

83చూసినవారు
మెదక్ జిల్లా రామాయంపేట నందిగామ నుంచి రామాయంపేటకు ద్విచక్ర వాహనంపై వస్తున్న దంపతులను ఇద్దరు దుండగులు మంగళవారం ద్విచక్ర వాహనంపై వచ్చి వారిని అడ్డగించారు. బంగారు పుస్తెలతాడు మెడలో వేసుకొని వెళ్ళవద్దని దొంగలు వస్తున్నారని నమ్మించి వారి మెడలోంచి బంగారు నగలను మాయమాటలు చెప్పి దోచుకున్నారు. ఒక పేపర్లో రాళ్లు పెట్టి మహిళకు ఇచ్చి పారిపోయారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్