మెదక్, కుల్చారం మండలంలోని పొతంశెట్టిపల్లి గ్రామంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ఆదేశాల ప్రకారం పల్లె నిద్ర కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి ప్రొఫెసర్ డి. రాధా కిషన్, మండల విద్యాధికారి నీలకంఠం పాఠశాల ఇంచార్జ్ పొద్ధార్ మధుకర్ రావు ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సంగయ్య, ఇల్లేశం, వెంకటేశం, పంచాయతీ కార్యదర్శి అరుంధతి, సిఆర్పిలు సాయికుమార్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.