పంచముఖ శ్రీచక్ర ఆలయంలో ఎంపీ అభ్యర్థి నీలం మధు పూజలు

23716చూసినవారు
పంచముఖ శ్రీచక్ర ఆలయంలో ఎంపీ అభ్యర్థి నీలం మధు పూజలు
సంగారెడ్డి ఫసల్ వాది పంచముఖ శ్రీచక్ర ఆలయం(మఠం) సంకీర్తన కార్యక్రమాలకు మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు హాజరయ్యారు. ఆలయం స్థాపించి 8వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి నీలం మధు, సంగారెడ్డి డీసీసీఐ అధ్యక్షులు నిర్మల జగ్గారెడ్డి తో కలిసి వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రత్యేక పూజలు అనంతరం ఘనంగా సత్కరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్