ఆటపాటలతో గంగమ్మ గుడికి గణనాథుడు

53చూసినవారు
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కౌడిపల్లి మండల పరిధిలోని వెల్మకన్నె గ్రామంలో శుక్రవారం "శ్రీ రామ గణేష్ మండలి" ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుడి నిమజ్జనోత్సవ ఊరేగింపులో బాగంగా గ్రామస్తులు మండప నిర్వాహకులు భక్తిశ్రద్ధలతో ఆటపాటలతో గణనాథుడిని గంగమ్మ ఒడికి చేర్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కాజీపేట రాజేందర్, గ్రామస్తులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్