పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు: జిల్లా కలెక్టర్

71చూసినవారు
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నంత పాఠశాలను జిల్లా కలెక్టర్ రాజర్షిషా జిల్లా విద్యాధికారి రాధా కిషన్ తో కలిసి శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా అన్ని పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ఉపాధ్యాయులు నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక దృష్టి తీసుకుంటున్నారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్