మూడు కార్లు ఢీకొని పదిమందికి గాయాలు

64చూసినవారు
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కౌడిపల్లి మండల కేంద్రంలో మూడు కార్ల ఢీకొన్న ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 10 మంది గాయపడ్డారు. కౌడిపల్లి సమీపంలోని పెద్దమోరి వద్ద సాయంత్రం మూడు కార్లు ఒకదాని వెనుక ఒకటి ఢీకొన్నాయి. ప్రమాదంలో గాయపడిని వారిని స్థానికులు 108 సిబ్బంది సహకారంతో ఆసుపత్రికి తరలించారు. జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్