బూత్ నమోదుదారులకు శిక్షణా కార్యక్రమాలు

76చూసినవారు
బూత్ నమోదుదారులకు శిక్షణా కార్యక్రమాలు
పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా పటాన్ చెరు, మెదక్, దుబ్బాక, నర్సాపూర్ నియోజకవర్గాలలో శనివారం పోలింగ్ బూత్ నమోదు దారుల శిక్షణా కార్యక్రమం శనివారం గాంధీభవన్ వార్ రూమ్ సభ్యులు, నియోజకవర్గాలలో ఇన్చార్జిల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఆయా నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ ల వారీగా ఏజెంట్లకు శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జిలు కాటా శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్