1930లో గాంధీతో పరిచయం

68చూసినవారు
1930లో గాంధీతో పరిచయం
పుచ్చలపల్లి సుందరయ్య ఆలోచనలో నిరంతరము దేశ సేవలో గడపాలనే తపన ఎక్కువగా ఉండేది. 14వ యేటనే ఆయన చెన్నైలో గాంధీ ప్రసంగించిన కాంగ్రెస్ సభకు హాజరయ్యారు. గాంధీతో పరిచయమైన 1930లో ఆయన చదువు మానేసి జాతీయోద్యమంలోకి దూకారు. గ్రామీణ వ్యవసాయ కార్మికుల కోసం ఆయన తీవ్రంగా కృషి చేశారు. తర్వాత ఉప్పు సత్యాగ్రహము, సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని జైలు కెళ్లారు.

సంబంధిత పోస్ట్