ఆదివారపు 'పంచతంత్రం, శ్రీ భాగవతం' జ్ఞాపకాలు

54చూసినవారు
ఆదివారపు 'పంచతంత్రం, శ్రీ భాగవతం' జ్ఞాపకాలు
రామోజీరావు స్థాపించిన ఈటీవీలో ప్రసారమైన అనేక కార్యక్రమాలు తెలుగు ప్రజల్లో చెరగని ముద్ర వేశాయి. 1990వ దశకంలో పుట్టిన వారిలో చాలామందికి ఆ సీరియళ్లతో ప్రత్యేక అనుబంధం ఉంటుంది. ప్రతి ఆదివారం వచ్చే పంచతంత్రం, శ్రీ భాగవతం సమయానికి టీవీలకు అతుక్కుపోయేలా చేశారు. వీటితో పాటు రా.9 గంటలకు ఎవర్‌గ్రీన్ '9PM న్యూస్' అందరిని టీవీల ముందు కూర్చోబెట్టేవి.

సంబంధిత పోస్ట్