మెక్సికన్‌ డ్రగ్‌ లార్డ్‌ జంబాడ అరెస్ట్‌

72చూసినవారు
మెక్సికన్‌ డ్రగ్‌ లార్డ్‌ జంబాడ అరెస్ట్‌
మెక్సికన్‌ డ్రగ్‌ లార్డ్‌ ఇస్మాయిల్‌ ‘ఎల్‌ మాయో’ జంబాడను టెక్సాస్‌లో అరెస్ట్‌ చేసినట్లు అమెరికా న్యాయ శాఖ ప్రకటించింది. జంబాడతోపాటు ఆయన సహచరుడు జోక్విన్‌ ఎల్‌చాపో గుజ్‌మ్యాన్‌ కుమారుడు జోక్విన్‌ ‘లోపెజ్‌ గుజ్‌మ్యాన్‌’ అరెస్టయ్యాడని తెలిపింది. వీరు ప్రపంచంలోనే అత్యంత హింసాత్మక మాదక ద్రవ్యాల అక్రమ రవాణా సంస్థను నడుపుతున్నారని వెల్లడించింది. వీరిద్దరి అరెస్టుతో మెక్సికోలో హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్