మైనర్ బాలుడిని దారుణంగా కొట్టారు (వీడియో)

73చూసినవారు
ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ లో తాజాగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలుడిని ముగ్గురు వ్యక్తులు దారుణంగా కొట్టారు. ఆ బాలుడు మొబైల్ దొంగతనం చేశాడంటూ నడిరోడ్డుపై పైపులతో కొట్టుకుంటూ.. ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. అనంతరం పిల్లాడిని ఓ చోట కట్టేసి దారుణంగా కొట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్